దొంగతనం చేసి దొరికిపోయిన ప్రముఖ సింగర్
- August 29, 2018
కర్ణాటకకు చెందిన ప్రముఖ గాయకుడు తులసి ప్రసాద్ బిగ్ బజార్లో దొంగాతనంతో చేస్తూ పట్టుబడ్డారు. ఆయన చోరీ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. షాపింగ్ కోసం యశవంతపురంలో ఉన్న స్థానిక బిగ్బజార్లో వేళ్ళిన ప్రసాద్ వస్తువులను జర్కిన్లో ఉంచుకొని బయటకు వచ్చారు. అనుమానం వచ్చిన సిబ్బంది చెక్ చేయగా అతని జర్కిన్లో ఓ వస్తువు దోరికింది. సెలబ్రెటి అయన మీరు ఇలా చేయడం సరి కాదని సిబ్బంది చెప్పి పంపించారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







