'ఎయిర్ ఏషియా' వారి విదేశీ బంపర్ ఆఫర్
- August 29, 2018
టూరిస్టులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ విమాన సంస్థ ఎయిర్ ఏషియా టికెట్ చార్జీలను భారీగా తగ్గించింది. థాయిలాండ్ లోని టూరిస్ట్ స్పాట్స్ కు టూరిస్టులను ఆకర్షించేందుకు ఇంటర్నేషనల్ ఫ్లయిట్ చార్జీని గరిష్టంగా రూ. 4,399 గా ప్రకటించింది. అయితే తగ్గించిన ఇంటర్నేషనల్ చార్జీలు సెప్టెంబర్ 2 వరకే వర్తిస్తాయి. అయితే ప్రయాణ తేదీలు మాత్రం ఆగస్టు 27, 2018-ఫిబ్రవరి 17, 2019 వరకు ఉండాలని వెబ్ సైట్ లో పేర్కొన్నారు. బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ, చియంద్ మాయి తదితర ప్రాంతాలకు ప్రత్యేక ఫ్లయిట్లు నడుపుతోంది. డొమెస్టిక్ విభాగంలో హైదరాబాద్-భువనేశ్వర్ కు, అలాగే బెంగళూరు-నాగపూర్ కు సైతం రూ. 1,999 గానే నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!