దుబాయ్లో 5 రోజుల మెగా సేల్: 75 శాతం వరకు డిస్కౌంట్
- August 30, 2018
దుబాయ్:ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లపై మెగా సేల్ దుబాయ్లో షాపింగ్ ప్రియుల్ని అలరించనుంది. సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ సేల్లో 25 నుంచి 75 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెప్టెంబర్ 4 నుండి సేల్ షేక్ రషీద్ హాల్లో షాపింగ్ ప్రియులను అలరించనుంది. చార్లెస్ అండ్ కీత్, గెస్, డీజెల్, క్లీన్, పోలీస్, ప్యారిస్ హిల్టన్, స్టిల్ 18, బేబీ షాప్, బౌర్జోయిస్, టెడ్ బేకర్ సహా పలు బ్రాండ్స్ ఈ సేల్లో వుంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







