పోలీస్‌ ఆఫీసర్‌పై దాడి: బహ్రెయినీ యువకుడికి జైలు

- August 30, 2018 , by Maagulf
పోలీస్‌ ఆఫీసర్‌పై దాడి: బహ్రెయినీ యువకుడికి జైలు

బహ్రెయిన్:20 ఏళ్ళ బహ్రెయినీ యువకుడు, పోలీస్‌ అధికారులపై దాడి చేసిన కేసులో దోషిగా తేలాడు. అతనికి ఈ కేసులో మూడు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది హై క్రిమినల్‌ కోర్టు. 2015లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ క్రిమినల్‌ కేసుతో సంబంధం వుందన్న అభియోగాలపై నిందితుడికి ఎస్కార్ట్‌గా పోలీసులు వ్యవహరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విచరణలో పోలీసులకు నిందితుడి వద్ద వెపన్స్‌ లభ్యమయ్యాయి. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితుడు, పోలీస్‌ అధికారుల్ని గాయపర్చాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com