'సేవ్ ద చిల్డ్రన్ ఇండియా' స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణ
- August 29, 2018
హైదరాబాద్:సేవ్ ద చిల్డ్రన్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణలో భాగంగా నగర సోషలైట్ సామియా ఆలంఖాన్‌తో కలిసి బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి సతీమణి మానా నిర్వహించిన ఆరిష్ ఎగ్జిబిషన్ నగరవాసులకు వినూత్న అనుభవాలను కలిగించింది. తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగిన ప్రదర్శనలో విక్రఫ్ ఫద్నీస్, రెహా పిళ్లై, మహీప్ కపూర్, క్విన్నీ సింగ్‌లాంటి 70 మందికి పైగా డిజైనర్లు తమ కలెక్షన్స్ ప్రదర్శించారు. గ్లామర్, గివింగక్ష గో టుగెదర్ అనే నేపథ్యంతో ఈ ప్రదర్శన చేశామని మానా తెలిపారు. కార్యక్రమంలో ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్ పింకీరెడ్డి, పద్మా రాజగోపాల్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







