ఆల్ ఇండియా టోర్నమెంట్‌కి వలస స్విమ్మర్ః
- August 30, 2018
మస్కట్:16 ఏళ్ళ పూజ అనే ఆలిక, ఆల్ ఇండియా నేషనల్ స్విమ్మింగ్ ఫైనల్స్‌కి అర్హత సాధించింది. తమిళనాడు స్టేట్ ఆక్వాటిక్ చాంపియన్ షిప్స్‌లో సిల్వర్ మెడల్ సాధించింది పూజ. ఘుబ్రాలోని ఇండియన్ స్కూల్లో విద్యనభ్యసిస్తోన్న పూజ బాలికల ప్రీ స్టయిల్ గ్రూప్ వన్‌లో రెండో స్థానం దక్కించుకుంది. 50 మీటర్ల ఫ్రీ స్టయిల్, 50 మీటర్ల బటర్ ఫ్లయ్ విభాగాల్లో సిల్వర్, 100 మీటర్ల ప్రీ స్టయిల్లో బ్రాంజ్ మెడల్స్‌ని సొంతం చేసుకుంది పూజ. మస్కట్ నాటిలస్ స్విమ్మింగ్ క్లబ్ సభ్యురాలైన భారత వలస సభ్యురాలు పూజ, ఇవాన్ ప్రోస్కురా దగ్గర శిక్షణ పొందింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







