విమానాశ్రయాల్లో ఇకపై పర్సులు కూడా తనిఖీ చేస్తారు
- August 30, 2018
విమానాల్లో ప్రయాణించేవారు తనిఖీల్లో భాగంగా ఇకపై అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, చివరకు డబ్బు దాచుకునే పర్సులూ భద్రత సిబ్బందికి చూపాల్సిందే. ఇప్పటివరకు చేతి సామగ్రి కింద కొన్నింటిని మినహాయిస్తున్నా ఇకపై వాటినీ వదిలిపెట్టరు. ఇంతవరకు ల్యాప్టాప్లు, టాబ్లెట్ పీసీలు భద్రత సిబ్బంది పరిశీలన నిమిత్తం విడిగా ఒక ట్రేలో ఉంచాల్సి వస్తోంది. ఇకపై పర్సులు, సెల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విడిగా పరీక్షింపజేసుకోవాల్సిందే. కొంతమంది పెన్నుల్లో చాకుల్ని దాచి తీసుకువస్తున్నట్లు ఇటీవల బయటపడడంతో అలాంటివాటినీ తనిఖీ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







