ఏసియన్ గేమ్స్‌లో యూఏఈకి బ్రాంజ్ మెడల్
- August 30, 2018
యూఏఈకి చెందిన విక్టర్ స్క్వోర్వటోవ్, జ్యూడోలో బ్రాంజ్ పతకాన్ని దక్కించుకున్నారు. ఏసియన్ గేమ్స్‌లో భాగంగా గురువారం జరిగిన పోటీల్లో యూఏఈకి ఈ బ్రాంజ్ పతకం దక్కింది. కిర్గిస్తాన్కి చెందిన బెక్తుర్ రిస్మాంబెటోవ్ని మెన్స్ 73 కిలోల జూడోలో స్క్వోర్వటోవ్ ఓడించి పతకం సొంతం చేసుకున్నాడు. యూఏఈకి సంబంధించినంతవరకు మోల్డోవా బోర్న్ జుడోకా వరల్డ్ ఛాంపియన్ షిప్ మెడల్ని తొలిసారిగా 2014లో సొంతం చేసుకోవడం జరిగింది. 2014లో అబుదాబీ, బుడాపెస్ట్‌లో జరిగిన గ్రాండ్ పిక్స్‌లో స్కోర్వటోవ్ విజయం సాధించారు. 2016లో హవానాలో జరిగిన పోటీల్లో బ్రాంజ్ మెడల్ని సొంతం చేసుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో స్కోర్వటోవ్ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..