ఇండియా:మరింత పడిపోయిన రూపాయి విలువ
- August 30, 2018
ముంబయి:రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. చమురు ధరలు పెరగడంతో అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ 26 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.71కి చేరుకుంది. రూపాయి నిన్నటి సెషన్‌లో రూ.70.74 వద్ద ముగిసింది. ఈరోజు ఫారెక్స్ ట్రేడింగ్ ఆరంభంలో రూ.70.95పైసల వద్ద ప్రారంభమైంది. తర్వాత మరింతగా క్షీణించి రూ.71 వద్ద తాజా జీవన కాల గరిష్ఠానికి చేరింది. మిగతా ఆసియా దేశాలపై కూడా ఈ ప్రభావం పడింది. చమురు దిగుమతిదారుల నుంచి డాలరుకు గిరాకీ పెరగడం, చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ద్రవ్యోల్బణ ఆందోళనల ఈ రూపాయి క్షీణతకు దారితీస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







