'MTNL'లో ఉద్యోగాలు

- August 30, 2018 , by Maagulf
'MTNL'లో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌) అసిస్టెంట్‌ మేనేజర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 38
విభాగాలవారీ ఖాళీలు: హ్యూమన్‌ రిసోర్స్‌ 6, సేల్స్‌ ్క్ష మార్కెటింగ్‌ 15, ఫైనాన్స్‌ 17
అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి ఎంబీఏ/ పీజీ డిప్లొమా/ సీఏ/ ఐసీడబ్ల్యుఏ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 27
వెబ్‌సైట్‌: www.mtnl.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com