ఫేస్బుక్లో మరో కొత్త ఫీచర్
- August 31, 2018
వినియోగదారుల కోసం సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్ను ప్రారంభించింది. వీడియోలు వీక్షించేందుకు వీలుగా రూపొందించిన వాచ్ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. సంప్రదాయ టీవీలకు బదులుగా ఆన్లైన్ వేదికల్లో వీడియోలు చూసే అలవాటు ప్రజల్లో పెరుగుతున్న నేపథ్యంలో వాచ్ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. గేమ్ షోలు, క్విజ్లు వంటి కార్యక్రమాలను కూడా ఇందులో వీక్షించవచ్చునని తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







