ఇండియన్ రైల్వేలో ఉద్యోగాలు
- September 01, 2018
కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ - స్పోర్ట్స్ కోటా కింద ఖాళీల భర్తీకి క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
క్రీడలవారీ ఖాళీలు: బాస్కెట్బాల్(పురుషులు) 4, హాకీ (మహిళలు) 2, అథ్లెటిక్స్ (పురుషులు) 2
వయసు: 2019 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ పూర్తిచేసినవారు లేదా ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశించిన విధంగా ఛాంపియన్షి్ప్సలో ఆడిన అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500(ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీ్సమన్/ దివ్యాంగులు/ మహిళలకు రూ.250)
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 3
వెబ్సైట్: www.rcf.indianrailways.gov.in
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







