C/O కంచరపాలెం ప్రీమియర్ షో ఒక సంచలనం
- September 01, 2018
విడుదల కు ముందే సంచలనం సృష్టిస్తున్న సినిమా C/O కంచరపాలెం..
అంత కొత్తవారు కావడం (నటులు, దర్శకులు) ఈ సినిమా విశిష్టత…
ఈ సినిమా ఈరోజు మధ్యాన్నం 3.30ని లకు హైదరాబాద్, విశాఖపట్నం లో ఏక కాలంలో ప్రదర్శిస్తున్నారు….
విశాఖపట్నం లో రానా దగ్గుబాటి,
హైదరాబాద్ లో సురేష్ బాబు దగ్గుబాటి
హాజరు అవుతున్నారు…
ఇప్పటికే ప్రముఖ దర్శకులు రాజమౌళి, సుకుమార్, క్రిష్ సినిమా ను చూసి ప్రశంసించారు….
ఈ నెల 7 న విడుదల కానున్న ఈ సినిమా విడుదల తరవాత మరింత సంచలనం సృష్టించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







