విమానం నుండి దించేసినందుకు రూ.35 లక్షల జరిమానా
- September 01, 2018
జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ కెనడా సంస్లు ఒక మహిళను తన ఇద్దరు పిల్లలతో సహా విమానం దిగిపొమ్మన్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రూ.35 లక్షలు చెల్లించాల్సిందిగా పంజాబ్ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆదేశించింది. గతేడాది నవంబర్‌లో మినాలీ మిట్టల్ అనే మహిళ తన 11 ఏళ్ళ కూతురు, మూడేళ్ళ కొడుకుతో కలసి కెనడాలోని టొరంటోకు బయల్దేరారు. ఢిల్లీ వరకూ జెట్ ఎయిర్‌వేస్ విమానమెక్కి ఢిల్లీలో ఎయిర్ కెనడా విమానమెక్కారు. ఆ సమయంలో మినాలీ కూతురు వాంతి చేసుకుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది అంటూ వారిని విమానం నుంచి బలవంతంగా దింపేసారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







