జర్మనీ:కంపెనీలో భారీ పేలుడు.. 2000 మంది తరలింపు
- September 01, 2018
జర్మనీ:జర్మనీలో భారీ పేలుడు సంభవించింది. దక్షిణ జర్మనీలో ఉన్న పెట్రోలియం శుద్ధికర్మాగారంలో జరిగిన పేలుడులో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాల్లోని సుమారు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.30గంటలకు కర్మాగారంలో పేలుడు సంభవించింది. బేయర్న్ ఆయిల్ గ్రూపుకు సంబంధించిన కంపెనీగా అధికారులు చెబుతున్నారు. గాయపడ్డవారిని హాస్పిటల్కు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 200 మంది ఫైర్ ఫైటర్స్ ని వినియోగించారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







