'దుబాయ్ పవనిజం'ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
- September 01, 2018
దుబాయ్:గత రాత్రి దుబాయ్ లోని అల్ ఖైల్ మాల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 47వ పుట్టిన రోజు వేడుకలను అభిమాన సంఘం 'దుబాయ్ పవనిజం' ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.మధ్యాహ్నం అభిమానులు 100 మంది పైగా రక్త దానం చేసారు.రక్త దానం చేసిన పలువురి అభిమానులను సన్మానించారు.సెప్టెంబర్ 2 పవన్ అభిమానులకు ఒక పండగ దినం.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినమైన ఈ తేదీన దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం ఘనంగా వేడుకలు జరుపుకుంటారు పవన్ అభిమానులు.కాని పవన్ అభిమానులు గల్ఫ్ లో శుక్రవారం సెలవు కనుక పుట్టిన రోజు వేడుకలు ముందుగానే జరుపుకున్నారు.
సాయంత్రం మహిళా అభిమానులు అందరూ కలిసి కేక్ కట్ చేసారు.తదనంతరం అభిమానులకు కార్యక్రమ నిర్వాహకులు విందు ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ అభిమానులు,జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.













తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







