12 మిలియన్ దిర్హామ్‌ల బంపర్ విజేత ఈ భారతీయ వలసదారుడు
- September 03, 2018
అబుదాబీ బిగ్ టికెట్ రఫాలెలో భారతీయ వలసదారుడొకరు 12 మిలియన్ దిర్హామ్‌ల బంపర్ ప్రైజ్‌ని గెల్చుకున్నారు. ఈ రఫాలెలో ఎక్కువమంది భారతీయ వలసదారులే విజేతగా ఉండడం గమనార్హం. కాగా 175342 నెంబర్ టిక్కెట్‌పై బిగ్ టికెట్ అబుదాబీ రఫాలెను జార్జ్ మాథ్యూ గెల్చుకున్నారు. ఆయనకు 12 మిలియన్ దిర్హామ్‌ల బంపర్ ప్రైజ్ మనీ దక్కింది. మరో ఆరుగురికి ఈ రఫాలెలో పలు బహుమతులు దక్కాయి. వీరికి 100,000 నుంచి 50,000 దిర్హామ్‌ల వరకు ప్రైజ్ మనీ దక్కనుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







