హీరో శ్రీకాంత్ ఐదు పైసల ఛాలెంజ్!
- September 03, 2018
“మా” సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై కార్యవర్గ సభ్యుడు హీరో శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి తప్పూ జరగలేదని స్పష్టం చేశారు. “మా” అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించాలన్న ఉద్దేశంతో ఈవెంట్లు చేస్తున్నామని ఈ డబ్బులన్నీ సంఘం కోసమే ఖర్చుపెడతామని శ్రీకాంత్ అన్నారు. ఐదుపైసలు దుర్వినియోగం అయినట్టు నిరూపించినా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే అభియోగం మోపిన వారు అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు హీరో శ్రీకాంత్.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







