ప్రమాదంలో కేరళ చేపలమ్మాయి..
- September 03, 2018
కేరళ:కేరళలో చేపల్లమ్ముతూ వరద బాధితులకు తన వంతు సహాయాన్ని అందించి సోషల్ మీడియాలో పాపులర్ అయిన చేపలమ్మాయి హనన్ హమీద్ (21) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హసన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న(సోమవారం) హసన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన స్తంభాన్ని డీకొట్టింది.. దీంతో తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు గమనించి హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇడుక్కిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో హనన్ బీయస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. తన కాలేజీ ఫీజుల కోసం, కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఆమె కాలేజీకి వెళ్లొచ్చి.. ఖాళీగా ఉన్న సమయంలో చేపలు అమ్మేది. ఆ వచ్చిన ఆదాయంతోపాటు తనకు సహాయంగా ఇచ్చిన కొంత డబ్బును కేరళ వరద బాధితులకు ఇచ్చి మంచి మనుసును చాటుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







