త్వరలోనే విడుదల కానున్న 'ది విలన్' సినిమా
- September 03, 2018
బెంగుళూరు:ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది విలన్' సినిమా త్వరలోనే రానుంది. నెలాఖరులోగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. సెంచురీ స్టార్ శివరాజ్‌కుమార్, సుదీప్ తొలిసారిగా కలిసి నటించడం విశేషం. ఇందులో కథానాయికగా ప్రముఖ నటి యామి జాక్సన్ నటించింది. విలన్ సినిమా గోడపత్రికలకు చెన్నపట్టణలో అభిమాని ఒకరు హారతులిచ్చారు. ఎప్పుడు విడుదలవుతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు ప్రేమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. చిత్రీకరణ, ఆడియో విడుదల... ఇలా అన్ని దశల్లో ఓ సంచలనాన్ని సృష్టిస్తూ చందనసీమలో ఓ క్రేజ్‌ను సృష్టించింది.ఇటీవలే దుబాయ్ లో స్టార్ నైట్ మరియు ది విలన్ ఆడియో ఫంక్షన్ నిర్వహించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







