ఇండియా:కొత్త వంద నోటు వచ్చేసింది..
- September 03, 2018
ఇండియా:పాత కరెన్సీ స్థానంలో కొత్త కరెన్సీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. కొత్త రూ.2 వేల నోటు, కొత్త రూ.500, రూ.10, రూ.50,రూ.200 నోట్లతో పాటు తాజాగా రూ.100ల నోటు కూడా చెలామణిలోకి వచ్చింది. వినియోగ దారుడికి కాస్త చిల్లర వెసులుబాటుకు వీలవుతుంది.నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, వెనుకవైపు రాణికీ వాస్ ముద్రించి ఉన్న ఈ నోటు వంగపూవు రంగులో ఉంది. 142 ఎంఎం పొడవు, 66 ఎంఎం వెడల్పుతో, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తయారు చేసినట్లు రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. గాంధీతో పాటు అశోకుడి నాలుగు సింహాలు, వాటర్ మార్క్, స్వచ్ఛ భారత్ లోగో వంటివి ఈ నోటుపై ముద్రించి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పాత రూ.100 నోటు కూడా చెలామణిలో ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







