ఇస్లామిక్‌ న్యూ ఇయర్‌: ఒమన్‌లో ప్రైవేట్‌ సెక్టార్‌కి సెలవు ప్రకటన

- September 03, 2018 , by Maagulf
ఇస్లామిక్‌ న్యూ ఇయర్‌: ఒమన్‌లో ప్రైవేట్‌ సెక్టార్‌కి సెలవు ప్రకటన

ఒమన్‌:ఇస్లామిక్‌ న్యూ ఇయర్‌ తొలి రోజు - ముహర్రమ్‌ 1, 1440 ప్రైవేట్‌ సెక్టార్‌కి ఒమన్‌లో సెలవు దినం. సుల్తానేట్‌కి చెందిన మ్యాన్‌ పవర్‌ మినిస్టర్‌ ఈ సెలవుని ప్రకటించారు. మినిస్టర్‌ ఆఫ్‌ మేన్‌ పవర్‌ షేక్‌ అబ్దుల్లా అల్‌ బక్రి మాట్లాడుతూ ఫస్ట్‌ డే ఆఫ్‌ ముహర్రమ్‌ 1440 సెలవు దినమని చెప్పారు. ప్రైవేట్‌ సెక్టార్‌కి కూడా ఈ సెలవు వర్తిస్తుంది. యూఏఈలో ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఛారిటబుల్‌ యాక్టివిటీస్‌ డిపార్ట్‌మెంట్‌ - గవర్నమెంట్‌ ఆఫ్‌ దుబాయ్‌ సెప్టెంబర్‌ 11న హిజ్రి న్యూ ఇయర్‌ సందర్భంగా సెలవు ప్రకటించింది.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com