న్యూ రాడార్ టెక్నాలజీపై పోలీసుల వివరణ
- September 04, 2018
అబు ధాబి: రోడ్డుపై వాహనాలు వెళుతున్న సమయంలో రాడార్ ఫ్లాష్ లైట్ వెలుగుతుండడం పట్ల వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అబుదాబీ పోలీస్, వాహనదారులను ఉద్దేశించి ఓ వివరణను ఇచ్చారు. ఆ వివరణలో, కొత్త టెక్నాలజీ ద్వారా వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించడం జరుగుతోందనీ, తద్వారా ట్రాఫిక్ ఫ్లో మరియు వాహనాల సంఖ్యను మానిటరింగ్ చేయడమే ఈ రాడార్ కెమెరాల ఉద్దేశ్యమని పేర్కొన్నారు పోలీసులు. ఈ ఫ్లాష్ లైట్ ద్వారా వాహనాల్ని క్యాచ్ చేసి, జరీమానాలు విధించే అవకాశం లేదని పోలీసులు స్పస్టం చేశారు. ఇదిలా వుంటే ఎడిపి వెబ్‌సైట్‌ని దర్శించి వాహనదారులు స్పీడ్ లిమిట్స్ గురించి తెలుసుకోవాలనీ, స్పీడ్ లిమిట్స్‌కి అనుగుణంగా వాహనాలు నడపడం మంచిదని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







