ఆన్‌లైన్ సెటైర్ శిక్షార్హమే: సౌదీ అరేబియా
- September 04, 2018
సౌదీ అరేబియా:పబ్లిక్ మోరల్స్‌ని, రెలిజియస్ వాల్యూస్‌ని అపహాస్యం చేసినా, వాటిపై విమర్శలు చేసినా నేరపూరిత చర్యగానే పరిగణించేందుకు చట్టాలున్నాయని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ఈ నేరం కింద 3 మిలియన్ రియాల్స్ జరీమానా, ఐదేళ్ళ జైలు శిక్ష తప్పవు. సోషల్ మీడియా వేదికగా ఈ తరహా పోస్టులకు సంబంధించి డజన్ల కొద్దీ సౌదీ సిటిజన్స్ కన్విక్టెడ్‌గా వున్నారు. 2017 సెప్టెంబర్‌లో అథారిటీస్, సోషల్ మీడియా యాక్టివిటీస్ విషయంలో స్పష్టతనివ్వడం జరిగింది. సైబర్ నేరాల్ని అత్యంత తీవ్రంగా పరిగణించబడ్తాయనీ, తీవ్రవాద మూకలకు మద్దతిచ్చే ఎలాంటి చర్యల్నీ సమర్థించేది లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ విషయంలో పౌరులు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







