నాన్‌స్టాప్ షెడ్యూల్
- September 05, 2018
రామ్‌చరణ్ -బోయపాటి శ్రీను కాంబోలో ఓ ఫిల్మ్ రానుంది. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రం షూటింగ్ యూరప్‌లో జరుగుతోంది. అజర్‌బైజన్‌లో మంగళవారం నుంచి 25 రోజులపాటు కంటిన్యూగా చిత్రీకరణ జరగనుంది. ఈ విషయాన్ని యూనిట్ స్వయంగా వెల్లడించింది. రామ్‌చరణ్, వివేక్ ఓబెరాయ్, ప్రశాంత్‌లపై యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ బోయపాటి.
పనిలోపనిగా ఒకటి రెండు పాటలను షూట్ చేయాలనే ప్లాన్ చేస్తోంది. ఇక్కడితో మేజర్ యాక్షన్ పార్ట్ పూర్తికానుంది. వారం తర్వాత కైరా అద్వానీ అక్కడికి వెళ్లనుంది. డిసెంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







