వర్కర్స్ అకామడేషన్‌లో అగ్ని ప్రమాదం
- September 05, 2018
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలోని డొమెస్టిక్ వర్కర్స్ నివసించే హౌసింగ్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ పేర్కొంది. సంఘటన గురించిన సమాచారం అందగానే సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్‌కి చెందిన ఫైర్ ఫైటర్స్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేయడం జరిగింది. జలాన్ బని బు అలి ఇండస్ట్రియల్ జోన్‌లోని వర్కర్స్ హౌసింగ్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







