చంద్రబాబుకి అరుదైన గౌరవం

- December 17, 2015 , by Maagulf
చంద్రబాబుకి అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అరుదైన గౌరవం దక్కింది.ఆయనకు చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.ఏపీ అభివృద్ధికి కృషిచేస్తున్నందుకు డాక్టరేట్ ప్రకటించినట్లు యూనివర్సీటీ స్పష్టం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com