సౌదీకి ఆయుధ విక్రయాలను నిలిపేసిన స్పెయిన్
- September 05, 2018
మాడ్రిడ్: స్పెయిన్లో కొత్తగా ఏర్పడిన సెంటర్ లెఫ్ట్ ప్రభుత్వం సౌదీతో కుదుర్చుకున్న ఆయుధ విక్రయాల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. గతంలో కుదుర్చుకున్న ఆయుధ కొనుగోళ్ల ఒప్పందాల కింద సౌదీ అరేబియా చెల్లించిన 1.06 కోట్ల డాలర్ల నిధులను తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. తాము విక్రయించిన ఆయుధాలను యెమెన్లో అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు ఉపయోగిస్తున్నారని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ ఆవేదన వ్యక్తం చేసింది. అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు తమ ఆయుధాలను ఉపయోగించరాదన్న భావనతోనే తాము సౌదీకి ఆయుధ విక్రయ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాని శాంచెజ్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







