హౌతీ మిస్సైల్ కూల్చివేత: 26 మందికి గాయాలు
- September 06, 2018
యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు పేల్చిన మిస్సైల్‌ని సౌదీ అరేబియా భద్రతాదళాలు కూల్చివేయడం జరిగింది. ఈ ఘటనలో 26 మందికి గాయాలయ్యాయి. రియాద్ లెడ్ కోలిషన్ ఫైటింగ్ ఈ ఘటనను ధృవీకరించింది. గాయపడ్డవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సదరన్ సౌదీ సిటీ నజ్రాన్ వైపు తీవ్రవాదులు ఈ మిస్సైల్‌ని సంధించారు. 2015 నుంచి ఇప్పటిదాకా సుమారు 185 మిస్సైల్స్‌ని యెమెన్ తీవ్రవాదులు సౌదీ వైపు సంధించారని సౌదీ స్టేట్ మీడియా పేర్కొంది. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు యెమెన్‌లో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియాపై మిస్సైల్స్ సంధిస్తూ మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







