సౌదీ హెలికాప్టర్‌ క్రాష్‌: యూఎస్‌ పైలట్‌ మృతి

- September 07, 2018 , by Maagulf
సౌదీ హెలికాప్టర్‌ క్రాష్‌: యూఎస్‌ పైలట్‌ మృతి

రియాద్‌:సౌదీ అరేబియా నేషనల్‌ గార్డ్‌తో కలిసి పనిచేస్తోన్న యూఎస్‌ పైలట్‌, హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. రియాద్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ స్టూడెంట్‌ కూడా గాయపడ్డారు. సౌదీ నేషనల్‌ గార్డ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. బోయింగ్‌ ఎహెచ్‌ 6ఐ లైట్‌ ఎటాక్‌ హెలికాప్టర్‌ని నడుపుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన పైలట్‌ని పాల్‌ రీడీగా గుర్తించారు. రీడీ మిలిటరీ పైలటా? కాదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com