అబ్దుల్ కలాం పేరిట అమెరికా యూనివర్సిటీ ఫెలోషిప్..
- December 17, 2015
మాజీ రాష్ట్రపతి, భారత రత్న అబ్దుల్ కలాం పేరిట అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ ఫెలోషిప్‌ను ప్రకటించింది. ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా(యూఎస్ఎఫ్) ఏకంగా రూ.1,03,71,660ల ఫెలోషిప్‌ను ప్రారంభించింది. శాస్త్ర సాంకేతిక రంగం, ఇంజినీరింగ్ విభాగాల్లో పీహెచ్డీ చేయాలనుకునే భారతీయ విద్యార్థులకు ఈ ఫెలోషిప్‌ను అందిస్తారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ అబ్దుల్ కలాం పేరిట ఫెలోషిప్‌ను ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నామని, 201617 నుంచి ఫెలోషిప్ అందించనున్నట్లు పేర్కొన్నారు. 2012లో అబ్దుల్ కలాం ఫ్లోరియా యూనివర్సిటీని సందర్శించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







