దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ.. దేశానికి అండగా వుండాలి
- September 07, 2018
మనామా: దేశాన్ని రక్షిస్తూ, దేశం సాధిస్తోన్న విజయాల్లో భాగమవ్వాలని బిడిఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. బిడిఎఫ్ యూనిట్లను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిడిఎఫ్ యూనిట్లలో డెవలప్మెంట్, మోడరనైజేషన్స్ ప్లాన్స్ గురించి ఆయన కమాండర్లను అడిగి తెలుసుకున్నారు. కమాండర్లకు ఆయన విలువైన సూచనలు చేశారు. యూనిట్స్కి చెందిన కమాండర్స్, బిడిఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్కి ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో దేశం మరింత సమర్థవంతంగా పనిచేస్తోందనీ, బిడిఎఫ్ వెపనరీ మరియు యూనిట్స్ని పూర్తిస్థాయిలో సర్వసన్నద్ధంగా వుంచుకుందని చెప్పారు. ఈ సందర్భగా ఆయన వెంట ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అబ్దుల్లా హసన్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!