చిన్నారులకు ఫుడ్ పాయిజన్: వెండర్ సస్పెన్షన్
- September 07, 2018
యూఏఈలోని రెండు స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ గటనకు సంబంధించి వెండర్‌ని సస్పెండ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలో 30 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అల్ అయిన్‌లోని స్కూల్స్‌లో ఈ ఘటన జరిగింది. వెండర్‌ని సస్పెండ్ చేసి విచారణ వేగవంతం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైనవారికి అవసరమైన వైద్య చికిత్సను అందించడం జరిగింది. అబుదాబీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్‌తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్‌కి నాణ్యత గల వైద్యం అందించే చర్యలు తీసుకుంటోందని మినిస్ట్రీ ప్రకటించింది. అబుదాబీ ఫుడ్ కంట్రోల్ అథారిటీతోపాటుగా మినిస్ట్రీ ఓ ఎమర్జన్సీ కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తి చేయనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







