బంపర్ ఆఫర్.. రూపాయికే స్మార్ట్‌ఫోన్..
- September 08, 2018
చైనా కంపెనీ ‘ఆనర్’ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లాష్ సేల్ పేరుతో కేవలం రూ.1కే 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ గల ఆనర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందించనుంది. ఆనర్ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా ఫ్లాష్ సేల్ పేరుతో ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను అందించనుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 11,999గా ఉన్న ఆనర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1 పొందాలంటే ఆనర్ ఆన్‌లైన్ స్టోర్లలో రిజిస్టేషన్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. ఆనర్ ఎన్9తో పాటు ఆనర్ 7ఎస్, మరికొన్ని ఫోన్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. సెప్టెంబర్ 11న ఉదయం 11.45 నిమిషాలకు ఫ్లాష్ సేల్ ఆఫర్ ప్రారంభం అవుతుందని ఆనర్ కంపెనీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







