కాజల్ వయసుపై సద్గురు సెటైర్లు..
- September 09, 2018
ఇండియాలో సద్గురు గురించి తెలియని వారు లేరు. తన మాటలు, ఉపన్యాలతో ఇండియాలో తెరగని ముద్ర వేసుకున్నారు. తన స్పిరుచ్ వల్ ఉపన్యాసాలతో కోట్లాది మంది అభిమానులను సొంత చేసుకున్నారు. శివరాత్రి ఉత్సవాలతో సద్గురు వేరీ ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సద్గురుకి స్పిరుచ్ వల్ అభిమానులే కాదు…సినీ రంగం, రాజకీయాల్లో కూడా సద్గురుకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.
చూడ్డానికి యోగిలా కనిపిస్తున్న సద్గురు పిల్లల్లో పిల్లలులా, అందరిలో ఒకడిగా కనిపిస్తారు. బండి నడుపుతారు, కారు నడుపుతారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడికైనా వెలుతారు. అయితే టాలీవుడ్ సద్గురుకు టాలీవుడ్ నుంచి విపరీతమైన అభిమానులు ఉన్నారు. అందులో కాజల్ ఒకరు. ఈ రోజు ఇచ్చిన సద్గురు లైవ్ లో కాజల్ పాల్గొన్నారు.
ఇందులో కాజల్ అడిగిన ప్రశ్నలకు సద్గురు చాలా ఫన్నీ వేలో సమాధానం చెప్పారు. అందులో భాగంగా యువత గురించి చెప్పటం మొదలు పెట్టారు. 25 ఏండ్ల యువత గురించి చెబుతున్న సమయంలో కాజల్ నేను 25 అంటూ సమాధానం చెప్పుకుంది. దీంతో సద్గురు వెంటనే నువ్వు 25 కాదు కదా అన్నారు. అంతే కాజల్ అలర్ట్ అయిపోయింది, పబ్లిక్ గా ఇలాంటివి మాట్లాడకూడదని చెప్పింది
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







