కౌషల్ కు మద్దతుగా 2కే వాక్ నిర్వహించిన కౌషల్ ఆర్మీ
- September 09, 2018
కేవలం తన ప్రవర్తనతో ఎన్నో వేల మంది అభిమానులని సంపాదించుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్. ఆయన పేరుతో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు విదేశాలలోను కౌశల్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నగరంలో నేడు(ఆదివారం) కౌశళ్ ఆర్మీ .. 2కే రన్ నిర్వహించింది. 2కే రన్లో భాగంగా అమ్మాయిలు, అబ్బాయిలే కాదు పిల్ల తల్లులు కూడా మాదాపూర్‌లో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కౌశల్ ఆర్మీ కేవలం సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ఈ పిలుపుకి విశేష స్పందన లభించడంతో ఆశ్యర్యపోతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







