తెలంగాణ అసెంబ్లీకి నవంబర్లోనే ఎన్నికలు!
- September 09, 2018
తెలంగాణ అసెంబ్లీకి నవంబర్లోనే ఎన్నికలు జరగనున్నాయి.. అక్టోబరు రెండో వారంలో, 10వ తేదీ తరువాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది.. అప్పటి నుంచి 45 రోజులు అంటే నవంబరు చివరి వారంలో పోలింగ్ జరుగుతుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సన్నాహాలను వేగవంతం చేసింది. నాలుగు రోజుల్లోనే ఓటింగ్ యంత్రాలు రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువును కూడా ఈసీ కుదించింది. ఈనెల పదో తేదీనే ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







