2.0 అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్!
- September 09, 2018
రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం '2.ఓ'లో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ప్రతి నాయకుడు. ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా '2.ఓ'లో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు అక్షయ్. 'నా అభిమానులకు నేనిచ్చే బర్త్ డే పార్టీ ఇదే. నేను నటిస్తున్న ఓ శక్తిమంతమైన పాత్రను మీతో పంచుకుంటున్నాను. మాటలే రాని ఓ ప్రపంచానికి నేనో డార్క్ సూపర్ హీరోని. మనుషులతో జాగ్రత్త' అని అక్షయ్ దానికి క్యాప్షన్ రాశారు. ఈ చిత్రంలో అక్షయ్ కాకిని పోలిన గెటప్‌లో కనిపిస్తున్నారు. 'ఈ ప్రపంచం మనుషులు ఒక్కళ్లదే కాదు..' అని పోస్టర్‌పై రాసి ఉంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







