వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 664 జూనియర్ ట్రైనీల ఉద్యోగాలు
- September 11, 2018
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్ ద్వారా 664 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ట్రైనీ పోస్టు కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 25, 2018లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ: రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య: 664
పోస్టు పేరు: జూనియర్ ట్రైనీ
జాబ్ లొకేషన్: విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
దరఖాస్తుకు చివరి తేదీ: 25సెప్టెంబర్, 2018
విద్యార్హతలు: మెట్రిక్/ఎస్ఎస్‌సీ/సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ఇంజనీరింగ్‌లో డిప్లొమా
వయస్సు: 1 జూలై 2018 నాటికి
జనరల్: 18 నుంచి 27 ఏళ్లు
ఓబీసీ: 18 నుంచి 30 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ: 18 నుంచి 32 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 10700/-
అప్లికేషన్ ఫీజు:
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు: రూ. 300/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: ఆన్ లైన్ ద్వారా కంప్యూటర్ పరీక్ష, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష
ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 05 సెప్టెంబర్, 2018
దరఖాస్తులకు చివరి తేదీ: 25 సెప్టెంబర్ 2018
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







