బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూ.. పరిహారం
- September 11, 2018
జగిత్యాల : జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. మృతుల్లో 25 మంది మహిళలున్నారు. బాధితుల్లో అధిక శాతం పెద్దపల్లి, జగిత్యాలకు చెందినవారు గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 కంటే ఎక్కువమంది ప్రయాణీకులున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయిల చొప్పున పరిహారం ప్రకటించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







