నవాబ్ పాటలు విడుదల
- September 11, 2018
మణిరత్నం సినిమా అన్నా, ఆయన సినిమాలోని పాటలన్నా ప్రేక్షకులు చెవి కోసుకుంటారు. మణిరత్నం తాజాగా నవాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఈ చిత్రం చెక్క చివంత వానం (ఎర్రని ఆకాశం)అనే టైటిల్‌తో విడుదల కానుంది. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి డబుల్ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా భగ భగ, నీలి కనుముల్లో అనే లిరికల్ సాంగ్ వీడియోస్ విడుదల చేశారు. ఇవి సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







