‘యన్.టి.ఆర్’లో రానా లుక్
- September 12, 2018
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో స్వయంగా నిర్మిస్తున్న సినిమా యన్‌టీఆర్. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో రానా.. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యన్‌టీఆర్‌లో రానా లుక్‌ను రివీల్ చేశారు.
ఇప్పటికే షూటింగ్ సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండగా వినాయక చవితి సందర్భంగా అఫీషియల్ గా రానా లుక్‌ను రిలీజ్ చేశారు. ఎన్బీకే ఫిలింస్, వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2019 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







