కొండగట్టు ప్రమాదం.. ఐస్ గడ్డల్లో పెట్టి పైన ఊక కప్పిన మృతదేహాలు
- September 12, 2018
కొండగట్టు ప్రమాదంతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొన్నా.. వాళ్ల బాధ ప్రభుత్వ అధికారులను ఏమాత్రం కదిలించలేకపోతోంది. మృతదేహాల్ని భద్రపరిచేందుకు కనీసం ఫ్రీజర్‌బాక్స్‌లు కూడా సమకూర్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. శనివారపేటలో 3 మృతదేహాలను ఇలా మంచుగడ్డల్లో కప్పి ఉంచారు బంధువులు. దుబాయ్‌లో ఉన్న కుటుంబ సభ్యులు వచ్చాకే అంత్యక్రియలు చేయాల్సి ఉన్నందున.. అప్పటి వరకూ డెడ్‌బాడీల్ని ఇలా ఐస్ గడ్డల్లో పెట్టి పైన ఊక కప్పి ఉంచారు. ఈ దారుణమైన పరిస్థితి చూసేవాళ్ల హృదయాలను తీవ్రంగా కలిచి వేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







