ఈ ట్రాఫిక్ ఉల్లంఘనకి ఎల్లో కార్డ్
- September 14, 2018
స్కూల్ ప్రాంతాల్లో ఉల్లంఘనలకు పాల్పడితే అబుదాబీ పోలీస్, వాహనదారులకు ఎల్లో కార్డ్స్‌ని హెచ్చరికలా జారీ చేయబోతున్నారు. సోసల్ మీడియా ద్వారా 'లెట్ అస్ క్రాస్' ఇనీషియేటివ్ పేరుతో ఈ హెచ్చరిను జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్‌ని పాటించడం తాలూకు ప్రాముఖ్యతను గురించి అబుదాబీ పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ మరోమారు పునరుద్ఘాటించింది. టిక్కెట్స్, యెల్లో కార్డ్స్‌ని వాహనదారులకు ఫ్రెండ్లీ రిమైండర్స్గా జారీ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఎల్లో కార్డ్స్ ఫస్ట్ డిగ్రీ కాకపోయినా, బాధ్యతాయుతంగా వారు వాహనాలు నడిపేందుకు ఉపకరిస్తుందని అబుదాబీ పోలీస్, ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ హెడ్ కల్నల్ అహ్మద్ ఖాదెమ్ అల్ కుబైసి చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







