వాట్సాప్ కాలింగ్: జస్ట్ రూమర్ మాత్రమే
- September 15, 2018
యూఏఈలో వాట్సాప్ కాలింగ్‌కి అనుమతి లభించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని 'రూమర్'గా కొట్టి పారేసింది టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ). సోషల్ మీడియా వేదికగా కొందరు, వాట్సాప్ కాలింగ్ యూఏఈలో పనిచేస్తోందంటూ పోస్టింగ్స్ చేశారు. వైఫై ద్వారా ఈ వాట్సాప్ కాలింగ్ పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. అయితే ఇదంతా ఫేఉక్ అని టిఆర్ఎ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి రూమర్స్‌ని ఎవరూ విశ్వసించరాదని అధికారులు స్పస్టం చేశారు. అయితే దుబాయ్‌కి చెందిన ప్రముఖ బిలియనీర్ ఒకరు, విఓఐపి సర్వీసుల్ని అన్‌బ్లాక్ చేయాలని, తద్వారా యూఏఈ రెసిడెంట్స్ ఉచితంగా వాట్సాప్, స్కైప్ ద్వారా కాల్స్ చేసుకోవడానికి వీలవుతుందని యూఏఈ టెలికమ్యూనికేషన్స్ సంస్థలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







