ఖతర్ - యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఉన్న సంబంధాలు మరింత బలోపేతం
- December 18, 2015
ఖతర్ జాతీయ దినం సందర్బంగా లండన్ లోని సావోయ్ హోటల్ లో ఈ వేడుక ను ఖతర్ లోని
యునైటెడ్ కింగ్డమ్ దౌత్యాధికారి యూసఫ్ అలీ అల్ ఖేటర్ పలువురికి ఆతిద్యం ఇచ్చారు. తర్వాత
ఆయన మాట్లాడుతూ, ఖతర్ - యునైటెడ్ కింగ్డమ్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు.
మధ్య ప్రాచ్య దేశాలలో యు.కె యొక్క శాంతియుత విధానంకు తమ మద్దతు ఉంటుందన్నారు. యు.కె
తమకు అతి దగ్గరగా ఉన్న ఒక అంతర్జాతీయ మిత్రుడని అభివర్ణించారు. ఇస్లాం లో లేని హింసాత్మక
వక్రీకరణకు ప్రపంచం లోనే ఎక్కడా స్టానం ఉండదని ఉద్గాటించారు. ఖతర్ యునైటెడ్ కింగ్డమ్ లో 30
బిలియన్ పౌండ్ల పెట్టుబడితో ఒక ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ నెలకొల్పినట్లు తెలిపారు. ఖతర్ లో ప్రస్తుతం ,
20 వేల మంది యు.కె పౌరులు ఉద్యోగులుగా నివసిశిస్తున్నరని అలాగే , ఖతర్ కు చెందిన పలువురు
విద్యార్ధులు యునైటెడ్ కింగ్డమ్ లోని షెఫ్ఫిఎల్ద్ , మొంచెస్టెర్ , లీడ్స్ అండ్ లండన్ విస్వవిద్యాలయోల్లో
చదువుకుంటున్నారని అయన చెప్పారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







