ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ : ఇమ్రాన్‌ఖాన్
- September 16, 2018
పాకిస్థాన్ ఆర్థికంగా దివాళా తీసిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. గత ప్రభుత్వాలు పాలనాపరమైన తప్పిదాల వల్లే దేశం పూర్తిగా దివాళా తీసిందన్నారు. గత ప్రభుత్వాలు సంపద పెంపు అంశాలను పట్టించుకోకుండా ఆర్థిక నష్టాలు తెచ్చే ప్రాజెక్టులు చేపట్టిన పాపమిదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాలనాపరమైన అవసరాలకు సరిపడా ఆర్థిక వనరులు కూడా ప్రభుత్వం వద్ద లేవని చెప్పారు. అవినీతి తగ్గితే అద్భుతాలు సృష్టించవచ్చునని, మనలో మార్పుకోసం భగవంతుడు ఈ పరీక్ష పెట్టాడని ప్రజలు భావించాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







