ఏఎన్నార్ జయంతి వేడుక
- September 16, 2018
హిమాయత్‌నగర్ : మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 95వ జయంతి పురస్కరించుకుని ఈ నెల 19న రవీంద్ర భారతిలో నా పాట.. నీ నోట పలకాలి చిలకా.. అనే సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రఖ్యాత గాయని ఆమని, ప్రతినిధులు భీంరెడ్డి, ఆర్‌ఎన్, సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సాహితీ వేత్త వాసిరాజు ప్రకాశంకు అక్కినేని జీవన సాఫల్య పురస్కారం అందజేస్తారని, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి, యువ కళావహిని అధ్యక్షుడు వైకే నాగేశ్వర్‌రావు పాల్గొంటారన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







