మెట్రో రైలులో అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డ నాని
- September 17, 2018
నాని ఏంటి ప్రేమలో పడటం ఏంటి..అందులో మెట్రో రైలులో ప్రేమలో పడిపోవటం ఏంటని, ఇప్పటికే పెళ్లై పిల్లోడు కూడా ఉన్నాడు ఇదేంటి అని కంగారు పడుతున్నారా..? అదేం లేదండి నాని ప్రేమలో పడ్డాడు… అది మూవీలో లేండి. నాని హీరోగా అక్కినేని అందగాడితో దేవదాసు అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్, ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు హీరోయిన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పూజా పాత్రలో హీరోయిన్ రష్మిక చేస్తుంది. అయితే ఈ ఫోటోను రిలీజ్ చేస్తూ నాని ఫస్ట్ టైం మిమ్మలిని మెట్రో లో చూసినప్పుడే… లోపల ఏదో రింగ్ అయ్యింది పూజ గారు … మళ్ళీ ఎప్పుడు ? సిగ్గు పడుతూ ట్వీట్ చేశారు. అదనమాట సంగతి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







