దీపావళికి సిల్క్‌స్మిత ఫిల్మ్!
- September 18, 2018దివంగత సౌత్ సెక్సీస్టార్ సిల్క్‌స్మిత మరోసారి అభిమానులను అలరించనుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమె చనిపోయే ముందు నటించిన ఫిల్మ్ 'రాగ థాలంగల్'. అప్పట్లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం, అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈసారి దసరాకి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. 1995లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. మరుసటి ఏడాదిలో స్మిత మరణించింది.
23 ఏళ్ల కిందట స్మిత నటించిన సినిమా అన్నమాట. ఇందులో వివాదాస్పద అంశాలున్న కారణంగా రిలీజ్ చేయలేదు. దీనికి కొన్ని మార్పులు చేసి దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి ఎలాంటి వివాదాస్పద అంశాలున్నాయో! స్మిత లైఫ్ స్టోరీపై 'డర్టీపిక్చర్' రాగా, వెబ్ సిరీస్‌ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ పా రంజిత్.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల